పొటాటో స్టిక్ చిప్స్

Spread The Taste
Makes
300 గ్రాములు
Preparation Time: 1 గంట
Cooking Time: 1 గంట
Hits   : 2601
Likes :

Preparation Method

  • అలుగడ్డని సన్నగా పొడువు తరిగి నీళ్లలో ఉంచాలి 
  • డీప్ ఫ్రై పాన్ లో నూనె వేసి అది వెడ్డెక్కక తరిగిన ఆలుగడ్డ ముక్కలు వేసి అవి కరకర లాడే దాక మరియు అవి బ్రౌన్ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి 
  • వేయించుకున్న ముక్కలని ఒక టిష్యూ పేపర్ లోకి తీసుకుంటే నూనె  అంత టిష్యూ పేపర్ పీల్చేస్తుంది  
  • ఇపుడు ముక్కాలా పైన ఉప్పు మరియు  కారంపొడి చల్లుకోవాలి 
  • ఒక గాలి  చేరని డబ్బా లో స్టోర్ చేసుకొని ఉంచాలి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA