కారసేవ

Spread The Taste
Makes
500 గ్రాములు కారసేవ
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 4444
Likes :

Preparation Method

  • చినిగే పిండి మరియు బియ్యం పిండి ని కలపాలి 
  • ఎండుమిరపకాయలు మరియు వెల్లులి ని రుబ్బి పెట్టుకోవాలి 
  • కలిపి పెట్టుకున్న పిండి లో రుబ్బి పెట్టుకున్న మసాలా ,ఇంగువ ,నెయ్యి ,ఉప్పు వేసి కలపాలి 
  • దానికి నీళ్లు చల్లి పిండి ని గట్టిగ తడపాలి .పిండి మరి మెత్తగా కాకా మరి గట్టిగా కాకుండా ఉండాలి 
  • బాణీలో నూనె పోసి అది వెడ్డెక్కక ఒక జాలిగంట తీసుకొని దానిలో పిండి పెట్టి దాని రంద్రాలవుంచి నూనె లోకి పడేలాగా పిండి ని రుద్దాలి .అప్పుడు గంట లోంచి పిండి పుల్లలుగా నూనె లో పడతాయి 
  • వాటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి 
  • తరువాత వాటిని నూనె లోంచి తీసి సర్వ్ చెయండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA