డైమండ్ కట్స్

Spread The Taste
Makes
500 గ్రాములు
Preparation Time: 30 నిముషాలు
Cooking Time:
Hits   : 2911
Likes :

Preparation Method

  • మైదా లో తరిగిన ఉల్లిపాయలు ,తరిగిన పచ్చిమిరపకాయలు ,తరిగిన కరివేపాకు ,ఉప్పు వేసి  కొంచం కొంచం నీళ్లు పోస్త్తూ పిండి ని మెత్తగా చపాతీ పిండి ల తడపాలి 
  • ఇపుడు చపాతీ పీట పైన పిండి ఉంచి ,పిండి ని చపాతీ ల వత్తుకోవాలి 
  • ఇపుడు ఆ చపాతీ మీద చాకు తో కాట్లు పెట్టి డైమండ్ ఆకారం లో కట్ చేసుకొని ఉంచాలి 
  • పాన్ లో నూనె పోసి వెడ్డెక్కక ఈ డైమండ్ ఆకారం లో కట్ చేసుకున్న చపాతీ ముక్కలని డీప్ ఫ్రై చేసుకొని గాలి  చేరని డబ్బాలో  భద్రపరచాలి 
  • మిగిలి ఉన్న పిండి తో కూడా ఇలాగే చేసి ఉంచాలి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA