మటన్ చుక్క

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 4238
Likes :

Preparation Method

  • మటన్ ని చిన్న చిన్న ముక్కలు గ తరిగిపెట్టుకోవాలి .కుక్కర్ లో మటన్ ముక్కలు ,పసుపు మరియు ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • ఉల్లిపాయల్ని తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె పోసి అది వెడ్డెక్కక కరివేపాకు ,ఎండుమిరపకాయలు ,ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు దానిలో ఉడికించుకున్న మటన్ ముక్కలు ,కారంపొడి ,జిలకర పొడి  వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి 
  • మటన్ అంత చికాపాడేదాకా వేయించుకోవాలి 
  • మటన్ రెడ్డీస్ బ్రౌన్ రంగు వచ్చేదాకా వేయించుకొని ,స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA