మటన్ బాల్స్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 6987
Likes :

Preparation Method

  • మటన్ ముక్కలు ,అల్లం ,వెల్లులి ,లవంగం ,సోంపు ,పచ్చిమిరపకాయలు ,పసుపు ,కొత్తిమీర ,ఉప్పు వేసి  రుబ్బి పెట్టుకోవాలి 
  • రుబ్బి పెట్టుకున్న దానిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచాలి 
  • గుడ్డుని పగలకొట్టి బీట్ చేసుకోవాలి 
  • బాణీలో నూనె డీప్ ఫ్రై కి సరిపడా పోసి వెడ్డెక్కక మటన్ బాల్స్ నీ గుడ్డు లో ముంచి నూనె లో వేసి కరకర లాడే వరకు  డీప్ ఫ్రై  చేసుకోవాలి 
  • వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA