కాడై ఫ్రై

Spread The Taste
Serves
4
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 5360
Likes :

Preparation Method

  • కాడై   చక్కగా ఉండాలి 
  • కాడై ,పెరుగు ,ఉప్పు ,మిరియాల పొడి ,పసుపు ,అల్లం వెల్లులి పేస్ట్  వేసి బాగా కలిపి ఒక ఇరువై నిముషాలు ఉన్నచలి 
  • ఉల్లిపాయలు మరియు టమాటో లు తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి ఉల్లిపాయలు ,టమాటో లు వేసి వేయించుకోవాలి 
  • దీనిలో  కాడై వేసి వేయించుకోవాలి 
  • దీనిలో ధనియాల పొడి ,జిలకర పొడి ,కారంపొడి ,వేసి మూత పెట్టి ఒక పది నిమిషలు ఉంచాలి 
  • మూత తీసి కాడైస్ ఉడికినాక గరం మసాలా వేసి వేయించుకోవాలి 
  • మసాలా అంత కాడై కి పట్టినాక  స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి   

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA