డక్ రాష్ట్

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 4413
Likes :

Preparation Method

  • ఎండుమిరపకాయలు ,మిరియాలు ,అల్లం ,దాల్చినా చెక్క ,లవంగం అల్లం పొడి మరియు ఉప్పు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి అది వెడ్డెక్కక రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి వేయించుకోవాలి 
  • దీనికి బాతు ముక్కలు వేసి వేయించుకోవాలి 
  • బాతు ని ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి 
  • బాతు ఉడికినాక ,మసాలా అంత బాతు కి పట్టేసినాక స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA