మటన్ కుర్మా

Spread The Taste
Serves
త్రీ
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 3112
Likes :

Preparation Method

  • మటన్ కి పెరుగు పట్టించి ఒక గంట సేపు ఉంచాలి 
  •  ఒక ఉల్లిపాయ ,గసగసాలు ,ధనియాల పొడి ,కారంపొడి ,పచ్చిమిరపకాయలు ,పసుపు వేసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి 
  • తురిమిన కొబ్బరి వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • మిగిలిన ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి 
  • మందపాటి బాణీలో నూనె వేసి వేడెక్కాక చెక్క ,లవంగం ,ఇలాచీ ,అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించుకోవాలి 
  • అవి వేగాక రుబ్బిపెట్టుకున మసాలా ,కొబ్బరి వేసి పచ్చి వాసనా పోయే వరకు వేయించుకోవాలి 
  • కావాలి అనుకుంటే నీళ్లు పోసుకోవాలి 
  • ఉప్పు వేసి ఒక అయిదు నిముషాలు వేయించుకోవాలి 
  • ఇపుడు పెరుగు పట్టించి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి మూతపెట్టి ఉడికించుకోవాలి 
  • మటన్ ముక్కలు ఉడికినాక ,గ్రేవీ చిక్కపడ్డాక ,స్టవ్ అరిపేసి  వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA