డక్ గ్రేవీ

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 2463
Likes :

Preparation Method

  • బాతు కి పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేడెక్కాక ఎండుమిరపకాయలు ,ధనియాలు ,జిలకర వేసి వేయించుకోవాలి 
  • ఈ వేయించుకున్న దినుసులు,మిరియాలు  మరియు చిన్న ఉల్లిపాయలు వేసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకోవాలి 
  • కొబ్బరిలోంచి కొబ్బరి పాలు తీసి పెట్టుకోవాలి 
  • ఒక మందపాటి బాణీలో మిగిలిన నూనె వేసి వెడ్డెక్కక ఉల్లిపాయలు వేసి అవి వేగాక రుబ్బి పెట్టుకున్న మసాలా ,పసుపు ,కారంపొడి ,ఉప్పు వేసి వేయించుకోవాలి 
  • గ్రేవీ లోంచి నూనె బయటకి వచ్చేవరకు వేయించుకోవాలి 
  • బాతు ని అందులో వేసి ఒక అయిదు నిముషాలు వేయించుకోవాలి 
  • ఇపుడు దానిలో కొబ్బరి పాలు పోసి ,అవి మరిగాక ,బాతు ఉడికినాక ,గ్రేవీ చిక్కపడక స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి  

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA