దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

Spread The Taste
Serves
4
Preparation Time: 25 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1514
Likes :

Preparation Method

  • మటన్ లో ఉప్పు పసుపు వేసి కూకేర్లో ఉడికించాలి 
  • మటన్ లో నుంచి వచ్చిన నీళ్ళని పాకాన పెట్టుకోవాలి 
  • టమాటోలు మరియు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి 
  • కొబ్బరిని తురిమిపెట్టుకోవాలి 
  • రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము మరియు గసగసాలు వేసి గ్రైండర్లో మెత్తగా రుబ్బిపెట్టుకోవాలి 
  • మిగిలిన కొబ్బరి లోంచి 400 మిల్ పాలు తీసిపెట్టుకోవాలి 
  • మందపాటి బాణీలో నెయ్యి వేసి వేడెక్కాక చెక్క ,సోంపు ,లవంగం ,ఇలాచీ, పుదీనా ,కొత్తిమీర వేసి వేయించుకోవాలి 
  • దీనిలో అల్లం వెల్లులి పేస్ట్ వేయాలి 
  • అది వేగాక ఉడికించుకున్న మటన్ ,రుబ్బిపెట్టుకున మసాలా ,పెరుగు వేసి ఒక అయిదు నిముషాలు వేయించుకోవాలి 
  • ఇపుడు మటన్ లోంచి వచ్చిన నీళ్లు ,కొబ్బరి పాలు ,నీళ్లు కలిపి 800 మిల్ కలిపి ఆ మిశ్రమం లో పోయాలి 
  • దానిలో కారంపొడి ,పసుపు ,ఉప్పు వేసి మరుగనివాళి 
  • నీళ్లు మరిగాక బియ్యం వేసి మూత పెట్టి చిన్న మంటా పైన ఒక పదిహేను నిమిషాలు ఉంచాలి 
  • అన్నం ఉడికినాక వేడిగా వడ్డించండి 

You Might Also Like

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA