అటుకుల పాయసం

Spread The Taste
Serves
త్రీ
Preparation Time: 3 నిముషాలు
Cooking Time: 3 నిముషాలు
Hits   : 2179
Likes :

Preparation Method

  • ఒక గిన్నె లో పాలు మరిగించుకోవాలి  
  • దీనిలో అటుకులు వేయాలి 
  • జీడిపప్పు ని నెయ్యిలో వేయించుకోవాలి 
  • అటుకులు ఉడికినాక చెక్కర ,ఇలాచీ పొడి ,వేయించుకున్న జీడిపప్పు వేసి బాగా కలపాలి 
  • చెక్కర కరిగినాక  స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Diwali Recipes

  • దీవాలి స్పెషల్ మటన్ బిరియాని

    View Recipe
Engineered By ZITIMA