మిరియాలతో కోడిగుడ్డు అట్టు

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 723
Likes :

Preparation Method

  • కోడిగుడ్లు ఉడకపెట్టుకొని, పొట్టు తీసి రెండు ముక్కలుగా కోసుకోవాలి.
  • ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  •  మినప్పప్పు, మిరపకాయలు, మిరియాలు మరియు కరివేపాకుని పొడిగా వేయించుకోవాలి.
  • ఇలా వేయించుకున్న వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి.
  • పొడి చేసుకున్న ఈ మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, నీళ్లు కలుపుకొని, ఉడికించిన గుడ్లకు ఈ మసాలా పట్టించాలి.
  • దోశల పెనం తీసుకొని, కొద్దిగా ఇధయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • ఉల్లిపాయలు వేయించుకోవాలి.
  • మసాలా పట్టించిన కోడిగుడ్లను పాన్లో వేసి, స్టౌ మంట తగ్గించుకొని వేయించుకోవాలి.
  • స్టౌ మీదనుంచి తీసి వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA