గుజ్జుతో కోడిగుడ్డు అట్టు

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 854
Likes :

Preparation Method

  • ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టి, ఉప్పు కలిపి బాగా గిలకొట్టాలి.
  • చిన్న ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసి, ఇధయం నువ్వుల నూనె వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు పారదర్శకంగా అయ్యేలాగా వేయించుకోవాలి.
  • గిలకొట్టిన గుడ్డు మిశ్రమాన్నివేసి, కోడిగుడ్డు అట్లు వేసుకోవాలి.
  • కోడిగుడ్డు అట్లను, చతురస్రాకారంగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి.
  • పచ్చి మిరపకాయలు, జీలకర్ర, కొబ్బరి కలుపుకొని మెత్తని ముద్దగా చేసుకోవాలి.
  • పెద్ద ఉల్లిపాయలను మధ్యస్తంగా ముక్కలు కోసుకోవాలి.
  • మిగిలిన ఇధయం నువ్వుల నూనె ఒక వెడల్పాటి పాన్లో వేసుకొని వేడిచేయాలి.
  • ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • దీనికి ముద్దగా చేసుకున్న మసాలా వేసి, తగినంత నీళ్లుపోసి ఉప్పు వేసి కలపాలి.
  • ఎప్పుడైతే గుజ్జు దగ్గరగా అవుతుందో, అట్టు ముక్కలు ఇందులో వేసుకోవాలి.
  • కొత్తిమీర ఆకులు పైన చల్లి, ఉడికించిన అన్నంతో వడ్డించాలి.
Engineered By ZITIMA