కోడిగుడ్డు అట్టు

Spread The Taste
Serves
4
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 8382
Likes :

Preparation Method

  • గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నీళ్లు తీసుకొని, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి.
  • కోడిగుడ్లు పగలకొట్టి గిన్నెలోవేసి బాగా కలపండి.
  • ఉల్లిపాయలు మరియు పచ్చి మిరపకాయలు సన్నగా కోసుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసి కొద్దిగా ఇధయం నువ్వుల నూనె వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి.
  • దీనికి గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమాన్ని కలిపి, పెనంని గుండ్రంగా అటుఇటు కదిలించాలి. దీనివల్ల పెనంలో సమానంగా గుడ్డు మిశ్రమం పరుచుకుంటుంది.
  • కోడిగుడ్డు అంచుల మీద నూనెని వేయాలి.
  • అట్టుని రెండవ వైపుకి తిప్పుకోవాలి.
  • అది బాగా కాలిన తరువాత, పెనం మీదనుంచి దించి వేడివేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA