కోడిగుడ్డు మసాలా

Spread The Taste
Serves
4
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1702
Likes :

Preparation Method

  • కోడిగుడ్డులు బాగా ఉడికించాలి.
  • గుడ్డు పొట్టుతీసి, అక్కడక్కడా నిలువగా గీతలు పెట్టాలి.
  • ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి.
  • ఒక్కో టమాటాని ఆరు ముక్కలుగా కోసుకోవాలి.
  • పచ్చి మిరపకాయలు చీలికలుగా కోసుకోవాలి.
  • ఒక పాన్ లోకి, ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కలిపి వేయించుకోవాలి.
  • దీనికి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి బాగా వేయించుకోవాలి.
  • ఎప్పుడైతే మసాలా దగ్గరకు అవుతుందో, అప్పుడు కోడిగుడ్లు వేసి కలుపుకోవాలి.
  • మంట మీదనుంచి దించాలి.
  • అన్నంతోగాని లేదా చపాతీతో గాని వేడివేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA