కోడిగుడ్డుతో కబాబ్

Spread The Taste
Serves
2
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 1787
Likes :

Preparation Method

  • రెండు కోడిగుడ్లు తీసుకొని గట్టిగా అయ్యేవరకు ఉడకపెట్టి, రెండు ముక్కలుగా కోసుకోవాలి.
  • ఫ్రెష్ క్రీం, పెరుగు, గరం మసాలా, జీలకర్ర పొడి, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, మైదా మరియు ఉప్పు తీసుకొని అన్ని కలుపుకోవాలి.
  • కోడిగుడ్లకు ఈ మసాలా బాగా పట్టించాలి.
  • మిగిలిన గుడ్డు తీసుకొని పగలకొట్టి ఉప్పు వేసి గిలకొట్టుకోవాలి.
  • ఒక పాన్లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసి, నూనె కాగాక కోడిగుడ్డు పచ్చసోన పైకి వచ్చేలాగా పెట్టుకొని వేయించుకోవాలి.
  •  గిలకొట్టిన గుడ్డు మిశ్రమాన్ని వేగుతున్న గుడ్డు మీద పోసుకోవాలి.
  • గుడ్డుని తిప్పుకొని, మిగిలిన గిలకొట్టిన మిశ్రమాన్ని కూడా గుడ్డు మీద పోసుకొని వేయించుకోవాలి.
  • గుడ్డు బాగా కాలిన తరువాత వేడివేడిగా వడ్డించాలి. 
Engineered By ZITIMA