గుడ్డుతో ఫ్రైడ్ రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 877
Likes :

Preparation Method

  • బాసుమతి బియ్యాన్ని కొద్దిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • ఒక గిన్నెలోకి గుడ్లు కార్చుకొని, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు, కొంచం ఉప్పు వేసుకొని బాగా గిలకొట్టాలి.
  • బీన్స్ ముక్కలుగా కోసుకోవాలి.
  • ఒక వెడల్పాటి పాన్ తీసుకొని అందులో ఇధయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, బీన్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి.
  • ఇందులో గిలకొట్టిన గుడ్లు వేసి వెంటనే కలుపుకోవాలి.
  • ఇందులో ఉడికించిన అన్నం, సోయాసాస్, మిరియాల పొడి, వినెగర్ వేసి బాగా కలుపుకోవాలి.
  • తగినంత ఉప్పు వేసుకోవాలి.
  • మంట మీదనుంచి దించి, వేడి వేడిగా వడ్డించాలి. 
Engineered By ZITIMA