గోధుమ దోశ

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 4 ని. ఒక దోశకి
Hits   : 7932
Likes :

Preparation Method

  • గోధుమ పిండి, రవ్వ, ఉప్పు, మజ్జిగ, మంచి నీళ్లు తీసుకొని పిండిని పలచగా కలుపుకోవాలి.
  • పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకోవాలి.
  • జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు పిండిలో వేసుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకోవాలి.
  • ఒక గరిటెడు పిండి తీసుకొని, పెనం అంచులనుంచి మధ్యలోకి పిండిని వేయాలి.
  • కొద్దిగా ఇధయం నువ్వుల నూనె తీసుకొని దోశ మొత్తంమీద వేసుకొని మూత పెట్టుకొని 3  నుంచి 4 నిముషాలు ఉంచాలి.
  • దోశని తిప్పుకొని, ఎర్రగా కరకరలాడేలాగా కాల్చుకోవాలి.
  • మంట మీద నుంచి తీసి, వేడివేడిగా వడ్డించండి.
  • ఇలాగే మిగిలిన పిండితో దోశలు వేసుకోవాలి.
Engineered By ZITIMA