వెజిటబుల్ ఆడాయి

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 7 నిముషాలు
Hits   : 877
Likes :

Preparation Method

  • బియ్యం మరియు అన్నిరకాల పప్పులు కలిపి రెండు గంటలసేపు నానపెట్టాలి.
  • సోంపు, కారం, ఉప్పు కలిపి కొంచం బరకగా పిండి రుబ్బుకోవాలి.
  • పుట్టగొడుగులను రెండు ముక్కలుగా కోసుకోవాలి.
  • క్యారెట్ ని తురుముకోవాలి.
  • ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా కోసుకోవాలి.
  • రుబ్బుకున్న పిండిలో పుట్టగొడుగులు, తురిమిన క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు పిండి తీసుకొని పెనం మీద గుండ్రంగా పరచాలి.
  • ఇధయం నువ్వుల నూనె తీసుకొని ఆడాయి అంచుల మీద చల్లాలి.
  • ఆడాయి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. 
  • మిగిలిన పిండితో ఇలాగే ఆడాయి తయారుచేసుకోవాలి.
  • వేడి వేడిగా వడ్డించండి. 
Engineered By ZITIMA