సెట్ దోశ

Spread The Taste
Serves
6
Preparation Time: 4 గంటల 15 ని.
Cooking Time: 7 ని. ప్రతి దోశకి
Hits   : 901
Likes :

Preparation Method

  • బియ్యం, ఉప్పుడు బియ్యం, మినపప్పు నాలుగు గంటలసేపు నానపెట్టాలి.
  • అన్ని కలుపుకొని, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకొని రాత్రంతా పులవనివ్వాలి.
  • సోడా ఉప్పు, కేసరి పసుపు రంగు తీసుకొని దోశల పిండిలో బాగా కలపాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు పిండి తీసుకొని పెనం మీద కొంచం మందంగా పిండిని పరచాలి.
  • దోశ ఎర్రగా కాలినాక, అంచుల మీద ఇదయం నువ్వుల నూనె చల్లుకోవాలి.
  • దోశని తిప్పుకోవాలి. 
  • దోశ ఎర్రగా కాలాక, మంట మీదనుంచి తీసి వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA