సగ్గుబియ్యం దోశ

Spread The Taste
Serves
6
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 5 ని. ప్రతి దోశకి
Hits   : 861
Likes :

Preparation Method

  • బియ్యం నానపెట్టుకోవాలి. నీరు వడకట్టి, పిండిలాగా చేసుకోవాలి.
  • సగ్గుబియ్యం, బియ్యం పిండి, పెరుగు, ఉప్పు కలిపి రాత్రంతా ఉంచి పులియనివ్వాలి.
  • ఎండు మిరపకాయలు ముక్కలు చేసి, కరివేపాకు కోసుకోవాలి.
  • ఇంగువ, ఎండు మిరపకాయలు, కరివేపాకు పులిసిన పిండిలో వేసి బాగా కలుపుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు దోశ పిండి తీసుకొని కొంచం మందంగా పిండిని విస్తరించాలి.
  • కొంచం ఇధయం నువ్వుల నూనె తీసుకొని దోశ అంచుల మీద చల్లాలి.
  • దోశని తిరగేసుకోవాలి.
  • వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA