ఉల్లిపాయ ఊతప్పం

Spread The Taste
Makes
25
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 5540
Likes :

Preparation Method

  • ఉప్పుడు బియ్యం మరియు మినపప్పుని విడివిడిగా రెండు గంటలసేపు నానపెట్టుకోవాలి. 
  • బియ్యం మరియు మినపప్పుని విడివిడిగా రుబ్బుకోవాలి.
  • ఇలా రుబ్బుకున్న రెండు పిండ్లు కలుపుకొని, ఈ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా ఉంచాలి.
  • ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు గా కోసుకోవాలి.
  • దోశల పెనం వేడి చేసి, ఒక గరిటెడు పిండి తీసుకొని గుండ్రంగా పరచాలి.
  • ఉల్లిపాయ ముక్కలు దోశ మొత్తంమీద చల్లాలి.
  • దోశ అంచుల మీద కొద్దిగా నూనె చల్లుకొని, చిన్న మంటమీద ఉంచాలి.
  • దోశని తిప్పి, ఎర్రగా కాలనివ్వాలి.
  • మంట మీద నుంచి తీసి వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA