మటన్ దోశ

Spread The Taste
Makes
10 దోశలు
Preparation Time: 40 నిముషాలు
Cooking Time: 10 ని. ఒక దోశకి
Hits   : 726
Likes :

Preparation Method

తయారీ విధానం: 

  • ప్రెషర్ కుక్కర్లో, మటన్ కి ఉప్పు కలిపి ఉడికించాలి.
  • ఉల్లిపాయలు ముక్కలు కోసుకోవాలి.
  • ఒక పెనంలో రెండు టేబుల్ స్పూన్ల ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకొని, అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు కరివేపాకు వేసి వేయించాలి.
  • ఉడికించిన మటన్ వేసి, రెండు నిముషాలు వేయించాలి.
  • కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలిపి, మటన్ లో మసాలా అంతా కలిసేవరకూ వేయించాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు పిండి తీసుకొని కొంచెం మందంగా గుండ్రంగా పిండిని పరచాలి.
  • ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా తీసుకొని దోశ మీద పరచాలి.
  • దోశ అంచుల మీద కొద్దిగా నూనె వేసుకోవాలి.
  • సన్నమంట మీద ఉంచి, దోశ ఎర్రగా కాల్చి, కొద్దిగా నూనె వేసి రెండవ వైపు కూడా ఎర్రగా కాల్చాలి. 
  • స్టౌ మీద నుంచి తీసి, వేడి వేడి గా వడ్డించాలి. 
Engineered By ZITIMA