కరివేపాకు దోశ

Spread The Taste
Serves
3
Preparation Time: 2 గం 20 ని
Cooking Time: 6 ని. ఒక దోశకి
Hits   : 723
Likes :

Preparation Method

  • బియ్యం రెండు గంటలసేపు నానపెట్టుకోవాలి.
  • నానిన బియ్యానికి మిరపకాయలు, ఉప్పు, కరివేపాకు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • అవసరం అయితే కొద్దిగా నీళ్లు కలుపుకొని, బాగా కలుపుకోవాలి.
  • దోశల పెనం తీసుకొని బాగా వేడిచేసి, ఒక గరిటెడు పిండి తీసుకొని పెనం అంచులనుంచి మధ్యలోకి పిండి పోసుకోవాలి.
  • ఇధయం నువ్వుల నూనె తీసుకొని దోశ అంచుల మీద చల్లాలి.
  • దోశ ఎర్రగా కాలిన తరువాత, రెండవవైపుకి తిప్పుకోవాలి.
  • దోశ రెండువైపులా కాలిన తరువాత మంట మీద నుంచి తీసి వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA