గొబ్బి పువ్వు మసాలా దోస

Spread The Taste
Makes
6 దోసెలు
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1576
Likes :

Preparation Method

గొబ్బిపువ్వు మసాలా 

  • గొబ్బిపువ్వుని ఓ మోస్తరుగా తరిగిపెట్టుకోవాలి 
  • వేడినీళ్లలో గొబ్బిపువ్వు ముక్కలను ఒక 5 నిముషాలు ఉంచి వడకట్టి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలను సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి 
  • వెల్లులి ని తరిగిపెట్టుకోవాలి 
  • అల్లం ని దంచిపెట్టుకోవాలి 
  • గొబ్బిపువ్వును ఉప్పు వేసి ఉడికించుకొని చిదిమి పెట్టుకోవాలి 
  • బాణీల్లో నూనె వెడ్డెక్కక ఉల్లిపాయలు ,అల్లం ,వెల్లులి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • దీనిలో కొత్తిమీర మరియు పుదీనా వేసి బాగా కలపాలి 
  • దీనిలో చిదిమిన గొబ్బిపువ్వు ,ధనియాలపొడి ,కారంపొడి ,పసుపు ,గరం మసాలా ,కాశ్మీరీ కారంపొడి ,ఉప్పు వేసి వేయించుకొని పక్కనపెట్టుకోవాలి 
  • ఇప్పుడు దోస కోసం 
  • ఎండుమిరపకాయలని 30 నిముషాలు నీళ్లలో ఉంచి వెల్లులి ,ఉప్పు తో పాటు రుబ్బి పెట్టుకోవాలి 
  • దోస పెన్నం వెడ్డెక్కినాక దోస పోసి ,చుట్టూరా నూనె వేసి ,రెండువైపులా కాల్చుకోవాలి 
  • దోస పైన గొబ్బిపువ్వు మసాలా వేసి పరచి ,మలుచుకొని వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA