క్యారెట్ దోశ

Spread The Taste
Makes
13 దోశలు సుమారుగా
Preparation Time: 2 గం 20 ని
Cooking Time: 7 ని. ప్రతి దోశకి
Hits   : 741
Likes :

Preparation Method

  • బియ్యం మరియు ఉప్పుడు బియ్యం రెండు గంటలసేపు నానపెట్టాలి.
  • బియ్యం, ఉప్పుడు బియ్యం, క్యారెట్ తురుము, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, చింతపండు మరియు సోంపు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసి, ఒక గరిటెడు పిండి తీసుకొని పెనం అంచులనుంచి మధ్యలోకి పిండిని పోయాలి. (రవ్వ దోశలాగ)
  • దోశ అంచుల మీద ఇధయం నువ్వుల నూనె చల్లాలి.
  • ఎర్రగా అయ్యేంతవరకు దోశని కాలనివ్వాలి.
  • మంట మీదనుంచి తీసి వేడి వేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA