బ్రెడ్ దోశ

Spread The Taste
Makes
10 దోశలు సుమారుగా
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 6 ని. ఒక దోశకి
Hits   : 2147
Likes :

Preparation Method

  • బ్రెడ్ అంచులను తొలగించాలి.
  • బ్రెడ్ ముక్కల మీద కొద్దిగా నీళ్లు చల్లి, మూడు నిముషాలు అలాగే ఉంచాలి.
  • బ్రెడ్ ముక్కలు, బియ్యం పిండి, అల్లం, కారం, రవ్వ, మరియు పెరుగు అన్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
  • దీనికి కొద్దిగా ఉప్పు, కేసరి పసుపు రంగు కలిపి దోశల పిండిలాగా చేసుకోవాలి.
  • దోశల పెనం వేడిచేసుకొని, ఒక గరిటెడు పిండి తీసుకొని గుండ్రంగా దోశ వచ్చేలాగా పిండిని పరచాలి.
  • ఇధయం నువ్వుల నూనె దోశ అంచుల మీద చల్లాలి.
  • దోశని తిప్పుకొని, రెండవవైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి.
  • మంట మీదనుంచి తీసి వేడి వేడిగా వడ్డించండి. 
Engineered By ZITIMA