సన్ రైస్ పుడ్డింగ్

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ఐదు నిమిషాలు
Hits   : 814
Likes :

Preparation Method

  • ఒక పెద్ద గిన్నెలో, ఒక అర కప్పు నీరు, ఎనిమిది గ్రాముల చైనా గడ్డి తీసుకోవాలి.
  • ఖర్జురాలు బాగా తరగాలి.
  • అర కప్పు నీరు , నాలుగు టీ స్పూన్ల పంచదార, తరిగిన ఖర్జురాలు మెత్తబడేవరకు నానబెట్టాలి.
  • పాలు, ఘనీకృత పాలు, చైనా గడ్డి మిశ్రమం వేసి తక్కువ మంటలో ఉంచి పాలు చిక్కబడేవరకు కలపాలి.
  • తర్వాత మంట నుంచి దించి చల్లబరచాలి.
  • ఒక పెద్ద గాజు గిన్నెలో , కర్జురాలను వేసుకోవాలి.
  • ఖర్జురాల మీదగా పాల మిశ్రమం వేయాలి.
  • ఆరంజ్ జెల్లీ ని సిద్ధం చేసుకోవాలి.
  • పాల మిశ్రమంకి కలపాలి.
  • రెఫ్రిజిరేట్ చేసి చల్లగా అందించాలి.
Engineered By ZITIMA