స్ట్రాబెర్రీ ఫిర్నీ

Spread The Taste
Serves
3
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 771
Likes :

Preparation Method

  • బియ్యాన్ని ఒక అరగంట నానపెట్టి  వడకట్టి బరకగా పొడి చేసిపెట్టుకోవాలి 
  • ఒక స్ట్రాబెర్రీ ని పొడవుగా  మిగిలిన స్ట్రాబెర్రీ లను చిన్న ముక్కలుగా తరుగుకోవాలి 
  • పాలు మరిగించుకొని దానిలో బియ్యం పొడి వేసి ఉడికించుకోవాలి 
  • దీనిలో స్ట్రాబెర్రిస్ ని వేసుకోవాలి 
  • దీనిలో బాదాం రేకులు ,ఇలాచీ పొడి ,చెక్కర వేసి బాగా కలపాలి 
  • అంత ఐయినా తరువాత వేరే బౌల్ లోకి తీసుకొని బెర్రీస్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి 
Engineered By ZITIMA