కొబ్బరి పాల పాయసం

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 755
Likes :

Preparation Method

  • కొబ్బరి కాయని తురుముకొని పాలు తీసి పెట్టుకోవాలి.
  • జీడిపప్పు, ఎండు ద్రాక్ష నెయ్యిలో వేయించుకోవాలి.
  • ఒక మందపాటి గిన్నెలో కొబ్బరి పాలు వేసుకొని వేడి చేసుకోవాలి.
  • తర్వాత పాలు,ఘనీకృత పాలు వేసుకోవాలి.
  • అవసరం అయితే పంచదార వేసుకోవాలి.
  • ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పు,ఎండు ద్రాక్ష,యాలకుల పొడి,కుంకుమ పువ్వు  వేసి బాగా కలపాలి.
  • చివరగా మంట నుంచి దించి చిన్న గిన్నెలో వేసి అందించాలి.
Engineered By ZITIMA