చైనా గడ్డి పుడ్డింగ్

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 803
Likes :

Preparation Method

  • గుడ్డు తెల్ల సొన తీసి పక్కన పెట్టుకోవాలి.
  • తెల్లసొనని బాగా గిలకొట్టాలి 
  • ఒక పెద్ద గిన్నెలో రెండుకప్పుల నీటిలో ఇరవై గ్రాములు చైనా గడ్డి నానబెట్టుకోవాలి.
  • గుడ్డు మిశ్రమంలో తగినంత పంచదార,పాలు కలిపి వేడి చేయాలి.
  • పాలు దగ్గర పడ్డాక చైనా గడ్డి మిశ్రమం కలపాలి.
  • అన్ని ఉడికాక, ఘనీకృత పాలు, వెనిలా సారం వేసి కలపాలి.
  • అనాసపనసని ముక్కలుగా చేసుకోవాలి.
  • పంచదార చల్లి,ఒక పెద్ద గిన్నె లో వేసుకోవాలి 
  • .ఈ ముక్కలు మీదగా ఘనీకృత పాలు వేసి కలుపుకోవాలి.
  • పదినిమిషాల వరకు పక్కన పెట్టాలి.
  • రెఫ్రిజిరేటర్ చేయాలి.
  • జీడిపప్పు, మరియు బాదం తో అలంకరించాలి.
  • చల్లగా అందించాలి.
Engineered By ZITIMA