చల్లని కాఫీ క్రీం

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఐదు నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 821
Likes :

Preparation Method

  • చైనా గడ్డి ని అరకప్పు నీటిలో నానబెట్టాలి.
  • చైనాగడ్డి,వేడి కాఫీ,అరకప్పు పంచదార బాగా కలిపి మరియు చల్లబర్చాలి.
  • ఇది అయిన తర్వాత క్రీం,గుడ్డును బాగా కలపాలి.
  • మరల చల్లబర్చాలి.
  • జీడిపప్పుతో అలంకరించి మరియు అందించాలి.
Engineered By ZITIMA