కార్మెల్ కస్టర్డ్

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 809
Likes :

Preparation Method

  • పాలను ఒక మందపాటి గిన్నెలో పోసి మరిగించుకోవాలి 
  • పాలను 750  మిల్ వచ్చేవరకు మరిగించుకోవాలి 
  • పాలను తరుచు కలుపుతువుండలి మరిగించుకునే టపుడు 
  • పాలలో 250  గ్రాముల చెక్కర వేసి అది చల్లార్చాలి 
  • దీనిలో కస్టర్డ్ పొడి ,ముడ్లు చుక్కల వనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి 
  • గుడ్డు ని పగలకొట్టి బీట్ చేసుకోవాలి 
  • బాణీలో ఒక టేబుల్ స్పూన్ నీళ్లు ,రెండు టేబుల్ స్పూన్ చెక్కర వేసి బాగా కలపాలి అది బ్లాక్కుకిష్ రెడ్ ఐయినప్పుడు బాణీ మొత్తం అది స్ప్రెడ్ చేయాలి 
  • ఇపుడు దానిలో పాల మిశ్రమం పోసి సిల్వర్ ఫాయిల్ తో మూసేయాలి 
  • ఒక స్టీమర్ లో నీళ్లు పోసి మరిగించుకోవాలి 
  • అవి వెడ్డెక్కక పాల మిశ్రమం ఉన్న గిన్నెను స్టీమర్ లో పెట్టి ఒక ముప్పై నిముషాలు ఆవిరికి ఉడికించుకోవాలి 
  • అది ఫ్రిడ్జ్ లో ఉంచి చల్లారాక సర్వ్ చేయండి 
Engineered By ZITIMA