బన్ హల్వా

Spread The Taste
Serves
2
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 6414
Likes :

Preparation Method

  • బన్స్ ని నీళ్లలో నానపెట్టి ,గట్టిగ నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి 
  • జీడిపప్పు ని నెయ్యి లో వేయించి పెట్టుకోవాలి 
  • మందపాటి బాణీలో నీళ్లు పోసి వెడ్డెక్కక  చెక్కర వేసి అది కరిగే వరకు బాగా కలపాలి 
  • దీనిలో బన్స్ వేసి కలపాలి 
  • దీనిలో నెయ్యి వేసి హల్వా లవచేవరకు బాగా కలపాలి 
  • జీడిపప్పు తో గార్నిష్ చేసి స్టువ అరిపేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA