టమాటో చట్నీ

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 878
Likes :

Preparation Method

  • టొమాటోస్ ని తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక టొమాటోలు ,చిన్న ఉల్లిపాయలు ,వెల్లులి ,తురిమిన కొబ్బరి ,ఎండుమిరపకాయలు ,కరివేపాకు ,ఉప్పు ,చింతపండు వేసి వేయించుకోవాలి 
  • అది చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి 
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,రుబ్బిన చట్నీ ,వేసి వేయించుకొని ఇడ్లి లేక దోస తో సర్వ్ చేయండి 
Engineered By ZITIMA