మూలంగి చట్నీ

Spread The Taste
Serves
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1858
Likes :

Preparation Method

  • ముల్లంగి ని పోటుతీసి తురిమి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకోవాలి 
  • ఒక బాణీలో నూనె వేసి వెడ్డెక్కక మినపప్పు ,మెంతులు ,ఆవాలు ,ఎండుమిరపకాయలు ,ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి 
  • వేయించుకున్న వాటితో మూలంగి ఉప్పు వేసి రుబ్బి పెట్టుకోవాలి 
  • ఇంకో పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు కరివేపాకు వేసి వేయించుకోవాలి 
  • దానికి రుబ్బి పెట్టుకున్న చట్నీ వేసి పది నిముషాలు వేయించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి సర్వ్ చేయండి 
Engineered By ZITIMA