పల్లి చట్నీ

Spread The Taste
Serves
3
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 916
Likes :

Preparation Method

  • పల్లీలను ఉడికించుకోవాలి 
  • ఉలిపాయలు తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి ఉల్లిపాయలు ,ఎండుమిరపకాయలు ,ఇంగువ ,తురిమిన కొబ్బరి ,మిన్న పప్పు వేసి వేయించుకోవాలి 
  • అది చల్లారాక పల్లీల తో పట్టు ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బాణీలో నూనె వేసి ఆవాలు ,కరివేపాకు ,రుబ్బి పెట్టుకున్న చట్నీ వేసి వేయించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి సర్వ్ చేయండి 
Engineered By ZITIMA