వెల్లులి చట్నీ

Spread The Taste
Serves
3
Preparation Time: 12 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 898
Likes :

Preparation Method

  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక మిన్న పప్పు ,ఎండుమిరపకాయలు ,మిరియాలు ,వెల్లులి వేసి వేయించుకోవాలి 
  • అది చల్లారాక ఉప్పు ,ఇంగువ వేసి గ్రైండ్ చేసుకోవాలి 
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,కరివేపాకు ,రుబ్బిన చట్నీ వేసి వేయించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి సర్వ్ చేయండి 
Engineered By ZITIMA