కొబ్బరి చట్నీ

Spread The Taste
Serves
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 3 నిముషాలు
Hits   : 4945
Likes :

Preparation Method

  • కొబ్బరిని తురిమిపెట్టుకోవాలి 
  • తురిమిన కొబ్బరి ,పచ్చిమిరపకాయలు ,ఉప్పు ,పుట్నాలు కలిపి రుబ్బి పెట్టుకోవాలి 
  • చిన్న బాణీలో లో ఆవాలు ,మినపప్పు ,కరివేపాకు వేసి తాలింపు పెట్టి చట్నీ లో వేయాలి 
  • ఇడ్లి తో దోస తో సర్వ్ చేయాలి 
Engineered By ZITIMA