వంకాయ చట్నీ

Spread The Taste
Serves
Preparation Time: 25 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1611
Likes :

Preparation Method

  • వంకాయలని ఫోర్క్ తో పొడిచి డైరెక్ట్ గ స్టవ్ మీద పెట్టి కాలాల్చి పొత్తు తీసి పెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక  మిన్న పప్పు ,చినిగే పప్పు ,చింతపండు ,వంకాయ ,పసుపు ,అల్లం ,పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి చల్లారనివ్వాలి 
  • బరకగా రుబ్బుకోవాలి ఉప్పు వేసి
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,రుబ్బి పెట్టుకున్న వంకాయ వేసి వేయించుకోవాలి 
  • ఇడ్లి తో కానీ దోస తో కానీ సర్వ్ చేయండి  

Engineered By ZITIMA