షెజవాన్ ఫ్రైడ్ రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 45 నిముషాలు
Cooking Time: 20 నిముషాలు
Hits   : 634
Likes :

Preparation Method

  • బియ్యాన్ని సగం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, వెల్లుల్లిపాయలు, కాప్సికం, క్యాబేజీ ని ముక్కలుగా కోసుకోవాలి.
  • ఒక వెడల్పాటి పాన్ తీసుకొని ఇధయం నువ్వుల నూనె వేడిచేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, వెల్లుల్లిపాయలు, కాప్సికం, క్యాబేజీ వేసుకొని వేగించాలి.
  • ఇందులో షెజవాన్ సాస్ వేసుకోవాలి.
  • ఒకసారి కలుపుకొని, ఉడికించిన అన్నం వేసుకోవాలి.
  • అన్నం పైకి కిందకి కలుపుకోవాలి.
  • ఆపిల్ సిడర్ వినెగర్, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి.
  • ఉల్లిపరకను కూడా వేసుకొని మరొకసారి కలపాలి.
  • వేడివేడిగా వడ్డించండి.
** షెజవాన్ సాస్, ఆపిల్ సిడర్ వినెగర్ బయట పెద్ద పెద్ద దుకాణాల్లో దొరుకుతాయి.
** చికెన్ షెజవాన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలంటే,  పైన చెప్పిన రెసిపీలో చికెన్ వేసుకొని అదేవిధంగా చేస్తే సరిపోతుంది.

Choose Your Favorite Chinese Recipes

  • గార్లిక్ చికెన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • చైనీస్ చాప్ సుఇయ్

    View Recipe
  • పోర్క్ ఇన్ స్చెజవాన్ జింజర్ షూస్

    View Recipe
  • చికెన్ మనచౌ సూప్

    View Recipe
  • చికెన్ నూడిల్ సూప్

    View Recipe
  • స్టిర్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • టోఫు ఫ్రైడ్ రైస్

    View Recipe
  • షెజవాన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • కాల్చిన అల్లం రైస్

    View Recipe
Engineered By ZITIMA