కాల్చిన అల్లం రైస్

Spread The Taste
Serves
2
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 681
Likes :

Preparation Method

  • బియ్యాన్ని ఉడికించుకొని నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి 
  • అల్లం ని  తరిగిపెట్టుకోవాలి
  • ఒక చైనీస్ వక్ ని తీసుకొని ఒక టబుల్స్పూన్ నూనె వేసి వెడ్డెక్కక అల్లం ముక్కలు వేసి వేయించి పెట్టుకోవాలి 
  • ఇంకో బాణీలో లో నూనె వేసి వెడ్డెక్కక వేయించుకున్న అల్లం వేసి కొంచం అవి వేగాక ఉడికించుకున్న అన్నం ,టమాటో షూస్ ,ఎండుమిరపకాయలు పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించుకోవాలి 
  • దీనికి వెనిగర్ మరియు కొత్తిమీర వేసి స్టవ్ అరిపేసి వేయించుకున్న అల్లం ముక్కలతో  గార్నిష్ చేసి సర్వ్ చేయండి  

Choose Your Favorite Chinese Recipes

  • గార్లిక్ చికెన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • చైనీస్ చాప్ సుఇయ్

    View Recipe
  • పోర్క్ ఇన్ స్చెజవాన్ జింజర్ షూస్

    View Recipe
  • చికెన్ మనచౌ సూప్

    View Recipe
  • చికెన్ నూడిల్ సూప్

    View Recipe
  • స్టిర్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • టోఫు ఫ్రైడ్ రైస్

    View Recipe
  • షెజవాన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • కాల్చిన అల్లం రైస్

    View Recipe
Engineered By ZITIMA