స్టిర్ ఫ్రైడ్ రైస్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 632
Likes :

Preparation Method

  • చికెన్ ని పొడవుగా తరిగిపెట్టుకోవాలి 
  • అల్లం వెల్లులి ని తరిగిపెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని లావుగ తరగలి 
  • కాప్సికం లో గింజలు తీసి త్రి కోణం ఆకారం లో తరుకోవాలి 
  • ఉల్లికాడలాని తరిగిపెట్టుకోవాలి 
  • చికెన్ స్ట్రిప్స్ ,హోఈసీన్షూస్ ,రెడ్ చిల్లి షూస్ ,చిల్లి వెనిగర్ ఉప్పు మరియు స్వీట్ చిల్లి షూస్ వేసి బాగా కలపాలి 
  • వెల్డల్పాటిబాణీలో నూనె పోసి వెడ్డెక్కక అల్లం ,వెల్లులి ,ఉల్లిపాయలు ,మిరప గింజలు ,కాప్సికం ,స్వీట్ చిల్లి షూస్ ,చికెన్ ముక్కలు వేసి వేయించుకోవాలి 
  • దీనికి పల్లీలు ,ఉల్లికాడల చల్లి స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Chinese Recipes

  • గార్లిక్ చికెన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • చైనీస్ చాప్ సుఇయ్

    View Recipe
  • పోర్క్ ఇన్ స్చెజవాన్ జింజర్ షూస్

    View Recipe
  • చికెన్ మనచౌ సూప్

    View Recipe
  • చికెన్ నూడిల్ సూప్

    View Recipe
  • స్టిర్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • టోఫు ఫ్రైడ్ రైస్

    View Recipe
  • షెజవాన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • కాల్చిన అల్లం రైస్

    View Recipe
Engineered By ZITIMA