స్పైసి చికెన్ నూడుల్స్

Spread The Taste
Serves
2
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 840
Likes :

Preparation Method

  • నూడుల్స్ ని ఉడికించుకొని నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి 
  • చికెన్ ని చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి 
  • పాన్ లో నూనె పోసి వెడ్డెక్కక నూడుల్స్ వేసి ,డార్క్ సొయా షూస్ వేసి  మూడు నిముషాలు బాగా కలపాలి 
  • దాని వేరే ఒక గిన్నె లోకి తీసిపెట్టుకోవాలి 
  • ఇంకో పాన్ లో నూనె వెడ్డెక్కక  వేసి వెల్లులి ,ఎండుమిరపకాయలు వేయించుకోవాలి 
  • దీనికి చికెన్ వేసి బాగా కలపాలి 
  • దీనిలో చికెన్ స్టాక్ పోసి ,తులసి ఆకులూ వేసి ఒక రెండు నిముషాలు మరుగనివాళి 
  • చికెన్ ఉడికినాక ,ఫిష్ షూస్ ,లైట్ సొయా షూస్ ,చెక్కర వేసి మరో రెండు నిముషాలు ఉంచాలి 
  • దీనిలో ఉడికించుకున్న నూడుల్స్ వేసి బాగా కలిపి వేడిగా సర్వ్ చేయండి 
Engineered By ZITIMA