బీరకాయ చికెన్ బాల్స్

Spread The Taste
Serves
3
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1254
Likes :

Preparation Method

  • ఒక బాణీలో రెండు టేబుల్ స్పూన్ ల నూనె వేసి వెడ్డెక్కక చికెన్ ముక్కలు వేసి నీళ్లు ఆవిరై పోయేదాకా వేయించుకోవాలి 
  • ఇపుడు చికెన్ ,తురిమిన బీరకాయ ,పుట్నాలపొడి ,పుదీనా ,ఉప్పు,రుబ్బిన ఎండుమిరపకాయలు  వేసి బాగా కలపాలి 
  • ఈ కలిపి పెట్టుకున్న మిశ్రమం ని చిన్న చిన్న ఉండలుగా చేసిపెట్టుకోవాలి 
  • ఒక డీప్ ఫ్రై పాన్ లో నూనె పోసి అది వెడ్డెక్కక చికెన్ ఉండలను నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేయండి 
Engineered By ZITIMA