కడై చికెన్

Spread The Taste
Serves
3
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 2112
Likes :

Preparation Method

  • ఉలిపాయలు మరియు టమాటో లని తరిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఉల్లిపాయలు ,టొమాటోలు ,అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించుకోవాలి 
  • ఆవి వేగాక చికెన్ ముక్కలు వేసి ఒక అయిదు నిముషాలు వేయించుకోవాలి 
  • దానిలో ధనియాలపొడి ,పసుపు ,కారంపొడి ,ఉప్పు వేసి తగినన్ని నీళ్లు వేసి ఉడికించుకోవాలి 
  • చికెన్ ఉడికినాక ,మసాలా అంత చికెన్ ముక్కలకు పట్టేసినాక ,స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Engineered By ZITIMA