జింజర్ చికెన్

Spread The Taste
Serves
4
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 2258
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలని నూనె లో వేయించి పక్కన పెట్టుకోవాలి 
  • పచ్చిమిరపకాయలని సన్నగా గుండ్రంగా తరుగుకోవాలి 
  • కారంపొడి ,పసుపు ,అల్లం వెల్లులి పేస్ట్, రెడ్ కలర్ ,ఉప్పు వేసి బాగా కలిపి చికెన్ ముక్కలకు పట్టించి ఒక ముప్పై నిముషాలు ఉంచాలి 
  • చికెన్ ని ,దానిలో ఉన్న నీళ్ళని పిల్లచే వరకు ఉడికించుకోవాలి 
  • ఒక బాణీలో నూనె పోసి ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు ,అల్లం వెల్లులి పేస్ట్ ,చెక్కర వేసి పచ్చి వాసనా పోయే దాక వేయించుకోవాలి 
  • అవి వేగాక చికెన్ వేసి చిన్న మంట పైన వేయించుకోవాలి 
  • కొత్తిమీర చల్లి వేడిగా వడ్డించండి  

Engineered By ZITIMA