మట్టి కుండ పెప్పర్ చికెన్

Spread The Taste
Serves
6
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1498
Likes :

Preparation Method

  • చికెన్ ని ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకోవాలి 
  • కుండా లో నూనె పోసి వెడ్డెక్కక ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు ,ఎండుమిరపకాయలు ,కరివేపాకు వేసి వేయించుకోవాలి 
  • దానిలో చికెన్ కారంపొడి ,పసుపు ,ఉప్పు,మిరియాలపొడి వేసి వేయించుకోవాలి 
  • చికెన్ బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చే దాక వేయించుకోవాలి 
  • చికెన్ వేగాక ఇంకా కొంచం మిరియాలపొడి చల్లి స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి  
Engineered By ZITIMA