చిల్లి చికెన్

Spread The Taste
Serves
4
Preparation Time: 35 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 909
Likes :

Preparation Method

  • వెనిగర్ ,ఉప్పు ,అల్లం వేసి బాగా కలిపి చికెన్ కి పట్టించి ఒక ముప్పై నిముషాలు ఉంచాలి 
  • బాణీలో నూనె పోసి వెడ్డెక్కక తరిగిన పచ్చిమిరపకాయలు వేసి అవి వేగాక చికెన్ వేయాలి 
  • దీనిలో చిల్లి సాస్ వేసి బాగా కలపాలి 
  • చిన్న మంట పైన ఉంచి ,తరచు కలపాలి 
  • చికెన్ ఉడికినాక ,మసాలా అంత చికెన్ కి పట్టేసినాక ,స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA