చికెన్ రోగన్ జోష్

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1684
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలకు పెరుగు పట్టించి పక్కన పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు ,టమాటో లు తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వెడ్డెక్కక ఇలాచీ ,చెక్క ,లవంగం వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు ఉల్లిపాయలు ,అల్లం వెల్లులి పేస్ట్,పచ్చిమిరపకాయలు ,టమాటో  వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు చికెన్ ,ధనియాల పొడి ,కారంపొడి ,పసుపు ,ఉప్పు ,వేసి వేయించుకోవాలి 
  • కావాలి అనుకుంటే వేడి నీళ్లు పోసుకోవాలి 
  • చికెన్ ఉడికినాక స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA